Goat – Dog: చెవిని కొరికేస్తూ శునకాన్నే ఆటపట్టించిన గొర్రెపిల్ల.. ఆ కుక్క ఊరుకుంటుందా మరీ..?
పెంపుడు పిల్లులు, కుక్కల మధ్య ఫన్నీ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం… చాలా మంది ఈ రెండు జంతువులను ఇంట్లో పెంచుకుంటారు. ఒక్కోసారి వీటి
పెంపుడు పిల్లులు, కుక్కల మధ్య ఫన్నీ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం… చాలా మంది ఈ రెండు జంతువులను ఇంట్లో పెంచుకుంటారు. ఒక్కోసారి వీటి మధ్య క్యూట్ ఫైట్ కూడా జరుగుతూ ఉంటుంది. కాగా గొర్రెపిల్ల, కుక్కతో కలిసి ఆడుకుంటున్న ఫన్నీ వీడియో తాజాగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ రెండు చిలిపిగా, ఒకదానినొకటి అల్లరిగా ఆటపట్టించుకుంటున్నాయి. కుక్క చెవిని గొర్రెపిల్ల కొరకాలని ప్రయత్నిస్తుంటుంది. చెవులను కొరుకుతూ కుక్కను డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది కదూ. అది ఆకు కాదు అలా తినేయకు మరి అంటూ కాప్షన్ జోడించిన ఈ వీడియోను ఇప్పటిదారా దాదాపు రెండు లక్షల మంది వీక్షించగా, 10.7 వేల మంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..