Baby Dolphin: నదిలో ఆహారం కోసం వెదుకుతున్న జీవి.. దానిని చూసి జంతు సంర‌క్షణ‌ అధికారులు షాక్‌..!

అమెరికాలోని ఓ నదిలో డాల్ఫిన్‌ దర్శనమిచ్చింది. అది ఆహారం కోసం వెదుకుతూ నదిలో పైకి కిందికి ఎగురుతూ కనిపించింది. దానిని చూసి జంతు సంరక్షణ అధికారులు నదిలోకి డాల్ఫిన్‌ రావడమేంటని ఆశ్చర్యపోయారు.

Baby Dolphin: నదిలో ఆహారం కోసం వెదుకుతున్న జీవి.. దానిని చూసి జంతు సంర‌క్షణ‌ అధికారులు షాక్‌..!

|

Updated on: Jul 20, 2022 | 6:08 PM


అమెరికాలోని ఓ నదిలో డాల్ఫిన్‌ దర్శనమిచ్చింది. అది ఆహారం కోసం వెదుకుతూ నదిలో పైకి కిందికి ఎగురుతూ కనిపించింది. దానిని చూసి జంతు సంరక్షణ అధికారులు నదిలోకి డాల్ఫిన్‌ రావడమేంటని ఆశ్చర్యపోయారు. ఆ బేబీ డాల్ఫిన్‌ నదిలో ఎగురుతూ ఉన్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ బేబీ డాల్ఫిన్‌ లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి కనెక్టికట్ నదిలోకి వ‌చ్చిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా దీనిని థేమ్స్ నది వెంట మత్స్యకారులు గుర్తించారు. లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి 15 మైళ్ల దూరంలో ఉన్న నార్విచ్ మెరీనా సమీపానికి ఇది ఈదుకుంటూ వ‌చ్చిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. దీన్ని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. డాల్ఫిన్ బాల్యద‌శ‌లో ఉంద‌ని అక్వేరియం యానిమ‌ల్‌ రెస్క్యూ టెక్నీషియన్ చెప్పారు. రక్షించాల్సిన అవసరం లేకుండానే అది చివరికి లాంగ్ ఐలాండ్ సౌండ్‌కు తిరిగి వెళ్లగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Follow us
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం