Woman: శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం.. అయ్యో ఇలా జరిగిందేంటి.. ట్రెండ్ అవుతున్న వీడియో..
ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది.
ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది.ఆస్ట్రేలియాకు చెందిన స్కార్లెట్ రోజ్ అనే వివాహిత.. శృంగారం సమయంలో విపరీతమైన బాధగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే, బ్రెయిన్‌లో సమస్య కారణంగా ఈ పెయిన్ వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆ సమస్య అలాగే కొనసాగింది. ఇంతలో స్కార్లెట్ గర్భవతి అయ్యింది. 21 వారాల తరువాత పరీక్షకు వెళ్లగా.. వైద్యులు ఆమెను పరిశీలించి షాక్ అయ్యారు. ఆమె జననాంగం రెండుగా విడిపోయినట్లు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ట్రాన్స్‌వర్స్ వెజినల్ సెప్టం అంటారని వైద్యులు తెలిపారు. అయితే, దీనికి చికిత్స ఉందని చెబుతున్నారు వైద్యులు. స్కార్లెట్ ఎదుర్కొంటున్న సమస్యను వైద్యులు ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు చర్చగా మారింది. కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన స్కార్లెట్ రోజ్.. తన పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పుట్టుకతో వచ్చిన అసాధారణ పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భర్తతో కలిసి తన పరిస్థితి ఏంటనేది వివరించింది. 21 వారాల గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోగా విషయం బయటపడిందని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

