Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు !! ఎవరా అని భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులౌట్
మీరు నిద్ర లేవగానే కిచెన్‌లోకి వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. అలా కిచెన్‌లోకి వెళ్లిన ఓ మహిళకు ఎదురైన అనుభవం అందరికీ భయం కలిగిస్తోంది. అసలేం జరిగిందంటే..
మీరు నిద్ర లేవగానే కిచెన్‌లోకి వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త.. అలా కిచెన్‌లోకి వెళ్లిన ఓ మహిళకు ఎదురైన అనుభవం అందరికీ భయం కలిగిస్తోంది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి దాహం వేసి నీళ్లకోసం కిచెన్ దగ్గరకు వెళ్తుంది. అలా వెళ్లిన ఆమె తన కిచెన్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించింది. అంతేకాగు ఏదో పెద్ద గ్లాస్ పగిలిన శబ్దం కూడా రావడంతో.. ఎవరో దొంగ తన ఇంట్లోకి దూరి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు తన వంటిగదిలో ఏం జరుగుతుందో చూద్దామని కర్ర తీసుకుని మరీ వెళ్లింది ఆ మహిళ.. ఇక అక్కడికి వెళ్లగానే చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు ఆమెకు దర్శనమిచ్చాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ కోసం.. డైరెక్టర్ శంకర్ మాస్టర్ ప్లాన్
Sarkaru Vaari Paata: 200 కోట్ల దిశగా సర్కారు – బాక్సాఫీస్ బద్దలంతే !!
డార్లింగ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఇచ్చిపడేస్తారు !!