డార్లింగ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఇచ్చిపడేస్తారు !!
ఫ్యాన్స్ ! హీరోలంటే పడి చస్తారు. దేవుళ్లుగా వారిని ఆరాధిస్తుంటారు. అవసరమైతే అమ్మానాన్నల కంటే వాళ్లే గొప్పంటారు. మరీ కాదంటే.. నా దేవుడు ఆ హీరోనే అంటారు.
ఫ్యాన్స్ ! హీరోలంటే పడి చస్తారు. దేవుళ్లుగా వారిని ఆరాధిస్తుంటారు. అవసరమైతే అమ్మానాన్నల కంటే వాళ్లే గొప్పంటారు. మరీ కాదంటే.. నా దేవుడు ఆ హీరోనే అంటారు. కష్టంలోనూ.. దుఖంలోనూ.. సంతోషంలోనూ… అప్పుడప్పుడూ చేసుకేనే పార్టీల్లోనూ..ఆ హీరోనే గుర్తు తెచ్చుకుంటారు. వారినే ఫాలో అవుతుంటారు. రోల్ మోడల్ గా ఫీలవుతుంటారు. అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న క్రేజీ హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఇక డార్లింగ్ సినిమాల కోసం వీరందరూ తెగ వెయిట్ చేస్తుంటారు. సినిమా అప్డేట్స్ ను నెట్టింట వైరల్ చేస్తుంటారు. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ అండ్ లుక్స్‌తో త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారుతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్ ఇది !!
నాని హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా.. పాన్‌ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ !!
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

