నాని హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా.. పాన్‌ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ !!
జెస్ట్ ఒక్క సినిమా.. ఓకే ఒక్క సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1తో డైరెక్టర్ గా తన విజన్ ఏంటో అందరికీ ప్రూఫ్ చేశారు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గానే పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ ను గెలుచుకున్నారు.
జెస్ట్ ఒక్క సినిమా.. ఓకే ఒక్క సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1తో డైరెక్టర్ గా తన విజన్ ఏంటో అందరికీ ప్రూఫ్ చేశారు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గానే పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ ను గెలుచుకున్నారు. ఆ తరువాత చాప్టర్ 2 తో రికార్డులన్నీ బద్దలు కొద్ది.. హైయెస్ట్ గ్రాస్ సాధించిన 3rd ఫిల్మ్ గా ఇండియన్ సినిమాస్ ముందు నిలిపాడు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా స్టార్లందరూ తన వెంటపడేలా చేసుకున్నారు. ఇక ఇప్పటికే సలార్ సినిమాతో ప్రభాస్ను డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను.. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: డ్రైవర్ సుబ్రమణ్యాన్ని MLC.. ఎంత ఘోరంగా చంపాడో తెలుసా ??
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

