రామ్ చరణ్ కోసం.. డైరెక్టర్ శంకర్ మాస్టర్ ప్లాన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ! ఇప్పుడీయన టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా క్రేజీ స్టార్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ! ఇప్పుడీయన టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా క్రేజీ స్టార్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్. ఎస్ ! ట్రిపుల్ ఆర్ హిట్ తో తరువాత మరేం పట్టించుకోకుండా… మరో సినిమాతో బిజీగా మారిపోయిన ఈ స్టార్.. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి.. మరో పాన్ ఇండియా మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి ఫిల్మీ సర్కిల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sarkaru Vaari Paata: 200 కోట్ల దిశగా సర్కారు – బాక్సాఫీస్ బద్దలంతే !!
డార్లింగ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఇచ్చిపడేస్తారు !!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్ ఇది !!