Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో.. అలాకాదు.. ఇలా చెయ్యాలి !! పుషప్స్ చేయించిన కంగారూ !! వీడియో

Viral Video: అయ్యో.. అలాకాదు.. ఇలా చెయ్యాలి !! పుషప్స్ చేయించిన కంగారూ !! వీడియో

Phani CH

|

Updated on: Feb 11, 2022 | 9:51 AM

సోషల్‌ మీడియాలో తరచూ జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెంపుడు జంతువులు తమను ఎంతగానో ప్రేమించే యజమానులతో ఎంతో సన్నిహితంగా ఉంటాయి.

సోషల్‌ మీడియాలో తరచూ జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. ముఖ్యంగా పెంపుడు జంతువులు తమను ఎంతగానో ప్రేమించే యజమానులతో ఎంతో సన్నిహితంగా ఉంటాయి. వారితో ఆడుకుంటాయి.. ఆ సమయంలో వాటి చేష్టలు చాలా సరదాగా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. రెండు కాళ్లతో లేచి… తోకతో బ్యాలెన్స్ చేసుకుంటూ… ఊగుతున్నట్లు ఉండే కంగారూలను చూస్తే ఎవరికైనా నవ్వు రావడం సహజం. అలాంటి ఓ పిల్ల కంగారూ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోని చూస్తే మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది. ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోని జనవరి 23న పోస్ట్ చేస్తూ.. “పర్సనల్ ట్రైనర్” అని క్యాప్షన్ పెట్టారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ వీడియోలో ఓ ఇంటి హాల్ లో ఓ వ్యక్తి పుషప్స్ చేస్తున్నారు.

Also Watch:

ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా ?? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్స్ !! వీడియో

Viral Video: పాముతో ఎలుక ఫైటింగ్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

నేను 129 మంది పిల్లలకు తండ్రిని !! 150 మంది లక్ష్యం అంటున్న వ్యక్తి !! వీడియో

నాగుపాము-కోడి ఫైట్‌ !! తగ్గేదే లే.. అంటూ కోడి !! వీడియో

Viral Video: శునకాలకు తల్లిగా మారిన వరాహం !! వెలకట్టలేని మూగ ప్రేమ !! వీడియో