భారీ చోరీ !! రూ. 36లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవ‌ర్ జంప్‌ !! వీడియో

భారీ చోరీ !! రూ. 36లక్షలతో ఏటీఎం వ్యాన్ డ్రైవ‌ర్ జంప్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Mar 03, 2022 | 9:09 AM

ఎప్పటికపుడు అప్‌డేట్‌ అవుతూ.. రూట్స్‌ మారుస్తూ తమ ప్లాన్‌ను అమలు చేస్తుంటారు దొంగలు. ఇలాంటి దొంగే మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో అవతరించాడు.

ఎప్పటికపుడు అప్‌డేట్‌ అవుతూ.. రూట్స్‌ మారుస్తూ తమ ప్లాన్‌ను అమలు చేస్తుంటారు దొంగలు. ఇలాంటి దొంగే మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో అవతరించాడు. దుండిగల్‌ పీఎస్ పరిధి సాయిబాబా నగర్‌లో ఓ దొంగ ఏటీఎం క్యాష్‌ వాహనంతో పరార్‌ అయ్యాడు. భారీ నగదుతో డ్రైవర్ సాగర్ ఉడాయించాడు. దుండిగల్ సాయిబాబా నగర్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలో డిపాజిట్ చేయడానికి వాహనం వచ్చింది. రైటర్ సంస్థకు చెందినఈ వాహనంలో 36 లక్షలు రూపాయల నగదు ఉంది. అయితే ఇందులో 3 లక్షల రూపాయల నగదుని వాహనం నుంచి క్యాషియర్ తీసుకున్నాడు.

Also Watch:

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో