apollo pharmacy: అపోలో ఫార్మసీపై సైబర్ దాడి.. నిమిషాల్లో డేటా.. వీడియో

|

Sep 02, 2021 | 9:24 AM

సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయి. రక రకలా వైరస్‌లను ప్రయోగించి నిమిషాల వ్యవధిలో పలు సంస్థల డేటాను కొల్లగుడుతున్నారు.


సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయి. రక రకలా వైరస్‌లను ప్రయోగించి నిమిషాల వ్యవధిలో పలు సంస్థల డేటాను కొల్లగుడుతున్నారు. తాజాగా అపోలో ఫార్మసీలపై సైబర్‌ నేరగాళ్లు దాడి చేశారు. ఏకంగా 8వేల కంప్యూటర్లకు వైరస్‌ పంపించి సైబర్‌ దాడికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీలపై సైబర్ నేరగాళ్లు ఆగష్టు 30న దాడికి పాల్పడ్డారు. ఏకంగా 8 వేల కంప్యూటర్లకు ర్యాన్సమ్‌వేర్ పంపించారు. దీంతో ఫార్మసీ సేవలకు ఒక్కసారిగా ఆటంకం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అపోలో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్ సాయంతో నిమిషాల వ్యవధిలోనే సేవలను పునరుద్ధరించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. గన్స్‌తో బ్యాంకులోకి దొంగలు.. వీడియో

YS Jagan: మీరు భౌతికంగా దూరమైనా.. జన హృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారు నాన్నా.! జగన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.

YSR: వై.ఎస్.ఆర్ పుష్కర వర్ధంతి.. సీఎం నివాళులు లైవ్ వీడియో