snakes Shocking video: పాముపై మరో పాము ఎటాక్.. ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్ సీన్..
పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. కానీ తాజాగా ఓ పామకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం నరాలు కట్ అవుతాయి. అవును మీరు విన్నది నిజమే.. అయితే...
పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. కానీ తాజాగా ఓ పామకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం నరాలు కట్ అవుతాయి. అవును మీరు విన్నది నిజమే.. అయితే సాధారణంగా కప్పల్ని, ఎలుకల్ని, పక్షుల్ని పాము మింగడం మీరు చూసే ఉంటారు. కొండచిలువలు అయితే అన్ని రకాల జంతువులను మింగేస్తాయి. కానీ ఓ పాము మరో సర్పాన్ని మింగడం చాలా రేర్. ఒక జాతి జీవి, అదే జాతి జీవిని తినడాన్ని కానిబాలిజం అంటారు. తాజాగా ఓ స్టన్నింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కింగ్ కోబ్రా మరో భారీ పామును కన్నంలో నుంచి బయటకు లాగి మరీ కరకరా నమిలి మింగేసింది. కోబ్రా ఎంత ఆకలితో ఉందో ఏమో కానీ.. అవతల పాము ప్రాణాలు దక్కించుకోడానికి పెనుగులాడుతున్నా.. కనీసం జాలి లేకుండా.. మింగేసింది. కోబ్రా బారి నుంచి తప్పించుకునేందుకు అవతలి పాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ స్టన్నింగ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా