పోస్టాఫీసులకు మహిళల పరుగు.. తీరా అకౌంట్ ఓపెన్ చేస్తే..
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు జమ కోసం.. పోస్టాఫీసులోని ఇండియా పోస్ట్ పేమెంట్ బాంక్ అకౌంట్ ఉండాలని ప్రచారం జరుగుతోంది. దీంతో ఐపీపీబీ అకౌంట్ ను ఓపెన్ చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు ఎగబడడంతో పోస్టాఫీసుల వద్ద రద్దీ ఎక్కువైంది. వందల మంది ఒకేసారి బారులు తీరారు. ఉచిత పథకాలు ఏవి రావాలన్నా ఐపిబి అకౌంట్ ఉండాలని ప్రచారం కావడంతో అందరూ పోస్టాఫీస్ కు వస్తున్నారు.
ఇక్కడికి వచ్చినవాళ్లందరిదీ ఒకటే ఆశ. నెలకు 15 వందలు అకౌంట్లో జమ అవుతాయని. వాస్తవానికి ప్రభుత్వం చేసే నగదు బదిలీ.. బ్యాంక్ ఖాతాల్లోకే కాదు.. పోస్టాఫీసు ఖాతాల్లోకీ వస్తుందని చెప్పడం తపాలా విభాగం ఉద్దేశం. కావాలంటే ఇక్కడ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని సమాచారాన్ని గోడకు అంటించారు. ఉదాహరణగా ఒకటి రెండు ప్రభుత్వ పథకాలు చెప్పినట్లు ఉన్నారు. అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. ప్రభుత్వం 15 వందలు ఇస్తోందని వదంతులు షికారు చెయ్యడంతో.. జిల్లాలోని అన్ని డివిజన్ల నుంచి పబ్లిక్ కర్నూల్ హెడ్ ఆఫీస్‌కి తరలివచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటర్‌లో ఇవి తింటే.. బాడీకి ఫుల్ పవర్
వీడేం దొంగరా బాబు.. ఇంత ట్యాలెంటడ్ గా ఉన్నాడు
మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు