Iron Locker: పురాతన ఇంటిని కూలుస్తుండగా.. బయటపడ్డ ఐరన్‌ లాకర్‌.! తెరిచి చుసిన తరువాత..

|

Sep 11, 2022 | 7:00 PM

పురాతన నిధి బయటపడిన ఘటనలు మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి నిధికి సంబంధించిన ఓ సీక్రెట్‌ లాకర్‌ బయటపడింది. విజయనగరం జిల్లాలో రాజాం టౌన్‌లోని కంచర స్ట్రీట్‌లో ఓ పాడుబడిన

పురాతన ఇంటిని కూలుస్తుండగా బయటపడ్డ ఐరన్‌ లాకర్‌ - TV9
పురాతన నిధి బయటపడిన ఘటనలు మనం తరుచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి నిధికి సంబంధించిన ఓ సీక్రెట్‌ లాకర్‌ బయటపడింది.విజయనగరం జిల్లాలో రాజాం టౌన్‌లోని కంచర స్ట్రీట్‌లో ఓ పాడుబడిన ఇంటిని కూలుస్తుండగా గోడ నుంచి బరువైన పెద్ద లాకర్ బయట పడింది.ఈ లాకర్‌లో ఉన్న గుప్త నిధి ఉన్నట్లు భావించి, కూలీలు ఆ సంపదను కాజేయాలని స్కెచ్ వేశారు. లాకర్ బాక్స్ గురించి.. ఇంటి ఓనర్‌కు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉంచారు. కానీ ఇలాంటి విషయాలు దాగి ఉండవు. యజమానికి విషయం తెలిసింది. దీంతో అతడు కూలీలను నిలదీశాడు. బాక్స్ తమదే అంటూ అటు ఓనర్‌తో పాటు కూలీలు గొడవకు దిగారు. అయితే ఇనుప బీరువా దొరికిన మాట వాస్తవమేనని.. అయితే దాన్ని ఓపెన్ చేయలేదని ఓనర్ రామలింగం చెబుతున్నారు. సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు, పోలీసులు ఆ లాకర్ ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Published on: Sep 11, 2022 11:34 AM