ప్రియుడితో పుట్టినరోజు సెలబ్రేషన్స్.. ఏం చేసిందో తెలిస్తే..
మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలోని థానేలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియుడి పుట్టినరోజు వేడుకల కోసం ఓ అమ్మాయి తన ఇంట్లోనే చోరీకి పాల్పడింది.
మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలోని థానేలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియుడి పుట్టినరోజు వేడుకల కోసం ఓ అమ్మాయి తన ఇంట్లోనే చోరీకి పాల్పడింది. విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో కొత్త నాటకానికి తెర లేపింది. సదరు యువకుడు తన ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది.దాంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాలిక ఆరోపించిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. నగలు ఏం చేశారని అడగ్గా ఓ షాపులో అమ్మినట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఆ దుకాణానికి వెళ్లి ఆరా తీయగా.. తన వద్దకు ఎవరూ రాలేదని, ఎలాంటి నగలూ విక్రయించలేదని షాపు యజమాని చెప్పడంతో వారు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు బాలిక ఈ ప్లాన్ వేసినట్లు ఒప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎమ్మెల్యే గారూ.. నాకొక అమ్మాయి కావాలి.. యువకుడు లేఖ..
ఇది మహా ఉంగరం !! ఇందులో ఎన్ని వజ్రాలున్నాయో తెలుసా ??
క్యారమ్స్‌లో రఫ్ఫాడించిన 83 ఏళ్ల బామ్మ !! మాకు ప్రేరణ అంటున్న నెటిజన్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

