మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైనా, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైనా, బాంబు బెదిరింపులు వచ్చినా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. కానీ, ఇది మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.
సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైనా, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైనా, బాంబు బెదిరింపులు వచ్చినా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. కానీ, ఇది మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం. లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఫినిక్స్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని ‘టిక్‌టాక్’లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది చెప్పడంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొందని వివరించాడు. ‘‘నేను చుట్టూ చూశాను, కానీ ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి
ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా
Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే
ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్ క్లాస్
Allu Arjun: నాని పోస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్.. వైరల్‌గా మారిన ట్వీట్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

