America Woman: యువతి స్పెషల్‌ టాలెంట్‌.. సెల్‌ఫోన్‌పై తుపుక్‌.. తుపుక్‌ అని ఉమ్మేసి..!

Updated on: May 12, 2022 | 10:06 PM

యూఎస్కు చెందిన ఓ యువతికి ఓ స్పెషల్ ట్యాలెంట్ ఉంది. సాధారణంగా మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ అన్‌లాక్‌ని చేతివేళ్లు, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్‌ చేస్తుంటారు. ఆమె మాత్రం అలా చేయకుండా తన ఉమ్మితో ఫోన్ను అన్ లాక్ చేస్తోంది.


యూఎస్కు చెందిన ఓ యువతికి ఓ స్పెషల్ ట్యాలెంట్ ఉంది. సాధారణంగా మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ అన్‌లాక్‌ని చేతివేళ్లు, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్‌ చేస్తుంటారు. ఆమె మాత్రం అలా చేయకుండా తన ఉమ్మితో ఫోన్ను అన్ లాక్ చేస్తోంది. ఇటీవల తాను స్నేహితులతో కలిసి పబ్కు వెళ్లింది. అక్కడ తన ఫోన్‌ని ఉమ్మితో అన్ లాక్ చేస్తానని పందెం కాసింది. ఇంకేముంది ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ మీద ఉమ్ముతూ ఫోన్ అన్‌ లాక్‌ చేసింది. అందరు చూస్తుండగానే ఫోన్ పై ఉమ్ముతూ సెల్ ఫోన్ లాక్ తీసింది. మొదట్లో ఆమె చెబితే ఎవరూ నమ్మలేదు గానీ తర్వాత యువతి అలా చేసేసరికి అక్కడి వారు షాకయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 12, 2022 10:06 PM
Follow Us