అంబ్రేన్‌ స్మార్ట్‌వాచ్ !! అదిరిపోయే 10 ఫీచర్స్‌ ఇవే.. చెక్ చేసుకోండి.. వీడియో

ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ అంబ్రేన్‌.. సరికొత్త ఫిట్‌షాట్‌ స్పియర్‌ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌ విడుదల చేసింది.

Phani CH

|

Mar 06, 2022 | 9:26 AMప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ అంబ్రేన్‌.. సరికొత్త ఫిట్‌షాట్‌ స్పియర్‌ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌ విడుదల చేసింది. దీని ధర 4,999 రూపాయలు. ఈ వాచ్‌ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 24×7 రియల్‌ టైమ్‌ హెల్త్‌ ట్రాకింగ్ అందిస్తుంది. 1.28 అంగుళాల డిస్‌ప్లేతో పాటు, Spo2, బీపీ, నిద్ర, హృదయ స్పందన రేటు ఇతర పారామీటర్లను కొలుస్తుంది. స్టెప్‌ ట్రాకర్‌ ఎన్ని కాలరీలను ఖర్చు చేశామో వివరాలు చెబుతుంది.

Also Watch:

Russia-Ukraine War: యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu