Viral Video: కరీంనగర్‌ జిల్లాలో నీరు ఆకాశంలోకి వెళ్లిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యం.. వీడియో

|

Oct 22, 2021 | 7:44 PM

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా ఇలాంటివి అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన దృశ్యం చూడకపోవడంతో ఇది స్థానిక ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

కరీంనగర్ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. సాధారణంగా ఇలాంటివి అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన దృశ్యం చూడకపోవడంతో ఇది స్థానిక ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఇది ఏంటనుకుంటున్నారా? కరీంనగర్‌ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ లో నీళ్లు సుడిగాలిలో చిక్కుకొని తిరుగుతూ ఆకాశంలోకి ఎగిసిపోతూ కనువిందు చేసింది. ఆకాశంలోని మేఘాలు ఒక్కసారిగా చుట్టిముట్టి చెరువులో సుడిగాలిలా తిరుగుతూ కనిపించింది. సాధారణంగా ఇలాంటి టోర్నడోలు విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇళ్ల మీదుగా టోర్నడో ప్రయాణిస్తూ కట్టడాలను నామరూపం లేకుండా చేస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం.. వీడియో

Viral Video: 29ఏళ్ల యువకుడికి 44ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌..! నెలకు 11లక్షల జీతం.. వీడియో