ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం.. వీడియో

ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. ఇటీవల క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త క్రెడిట్‌ కార్డు తీసుకోవాలని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. ఇటీవల క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త క్రెడిట్‌ కార్డు తీసుకోవాలని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. దీని పేరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బీఎల్ బ్యాంక్ వరల్డ్ ప్లస్ సూపర్ కార్డు. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్.. బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్, క్యాష్, లోన్, ఈఎంఐ వంటి నాలుగు రకాల బెనిఫిట్స్ ఈ కార్డుపై పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ కార్డు ఉన్నవారు 3 వేలకు పైన లావాదేవీలను ఈఎంఐ రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఈ కార్డు కలిగిన వారు పర్సనల్ లోన్ కూడా పొందవచ్చు. కార్డు క్యాష్ లిమిట్ ప్రాతిపదికన లోన్ మొత్తం

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: 29ఏళ్ల యువకుడికి 44ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌..! నెలకు 11లక్షల జీతం.. వీడియో

Chandrababu Speech: దీక్షాస్థలిలో చంద్రబాబు ప్రసంగం.. లైవ్ వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu