Viral Video: అద్దంలో చూసుకొని మురిసిపోయిన కోతి.. ఫన్నీ వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. జంతువులు ప్రత్యేక హావాభావాలతో.. అందరినీ ఫిదా చేస్తుంటాయి. సాధారణంగా మనం రోజూ ఒక్కసారైనా అద్దంలో మనల్ని మనం చూసుకుంటుంటాం. ఇంకా.. ఏదో ఒక సందర్భంలో అద్దం ముందు నిల్చొని అందాన్ని తనివితీరా చూసుకుంటూ మురిసిపోతూ.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ కూడా చేస్తుంటాం. అయితే.. ఇక్కడ ఓ కోతి అద్దంలో చూసుకుంటూ మైమరిచిపోయింది. బైక్ అద్దంలో తనను తాను చూసుకుంటూ.. హావాభావాలను పరీక్షించుకుంటూ ఓ కోతి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..
మరిన్ని ఇక్కడ చూడండి:
Uttar Pradesh: రామాయణం నాటకం వేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిన దశరధుడు.. వీడియో
Viral Video: కరీంనగర్ జిల్లాలో నీరు ఆకాశంలోకి వెళ్లిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యం.. వీడియో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

