Amarnath Yatra: తొలి పూజలందుకున్న అమరనాథుడు.. తొలి పూజలందుకున్న అమరనాథుడు.

Amarnath Yatra: తొలి పూజలందుకున్న అమరనాథుడు.. తొలి పూజలందుకున్న అమరనాథుడు.

Anil kumar poka

|

Updated on: Jul 06, 2023 | 8:55 PM

62 రోజుల సాహసోపేతమైన అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమయ్యింది. పవిత్ర దేవాలయం తొలి ఆరతి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచు రూపంలో వెలిసిన శివలింగాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.

62 రోజుల సాహసోపేతమైన అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమయ్యింది. పవిత్ర దేవాలయం తొలి ఆరతి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచు రూపంలో వెలిసిన శివలింగాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఈ సుప్రసిద్ధ యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. మొదటి రోజు, జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని బల్తాల్ బేస్ క్యాంప్ నుండి యాత్రికుల మొదటి బ్యాచ్ బయలుదేరింది. ఈ యాత్రను గందర్‌బల్ డిప్యూటీ కమిషనర్ శ్యాంబీర్, శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు, సీనియర్ పోలీసు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...