Marriage Cheater: ఈ లేడీ.. మహా కిలాడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13మంది..!

Marriage Cheater: ఈ లేడీ.. మహా కిలాడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13మంది..!

Anil kumar poka

|

Updated on: Jul 10, 2023 | 9:11 AM

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నిత్య పెళ్లి కూతురి అవతారమెత్తింది ఓ యువతీ. అవసరాల కోసం యువకులతో ప్రేమాయణం.. ఏకంగా పెళ్లి చేసుకుని అందినంత దండుకుంటుంది. పనైపోయిందని తెలిసి.. మరొకరిని చూసుకుంటుంది. ఆమెకు ఇది నిత్య కృత్యంగా మారింది.

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నిత్య పెళ్లి కూతురి అవతారమెత్తింది ఓ యువతీ. అవసరాల కోసం యువకులతో ప్రేమాయణం.. ఏకంగా పెళ్లి చేసుకుని అందినంత దండుకుంటుంది. పనైపోయిందని తెలిసి.. మరొకరిని చూసుకుంటుంది. ఆమెకు ఇది నిత్య కృత్యంగా మారింది. సదరు యువతీ వేధింపులను భరించలేక నాలుగోవ భర్త పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్లి కూతురి భాగోతం వెలుగులోకి వచ్చింది.

పెద్దపల్లి జిల్లా NTPC ప్రాంతానికి చెందిన సుద్దాల రేవంత్‌కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన ఓ యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని యువతి తనకు అనుకూలంగా మలుచుకుని, 2022 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. మూడు నెలలు అనుమానం రాకుండా వ్యవహరించిన యువతి.. గత మార్చి నెల నుండి రేవంత్‌కు దూరంగా ఉంటుంది. భార్యను వెంట తెచ్చుకునేందుకు ప్రయత్నించిన రేవంత్ పై యువతీ.. తన అనుచరులతో దాడి కూడా చేయించింది. ఆ తర్వాత తనకు 20 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని లేదంటే రేవంత్ పర్సనల్ వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...