Alligator – Python: హాలీవుడ్ రేంజ్ లో మొసలి వర్సెస్ పైథాన్ ఫైట్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మొసలి.. కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మొసలి తన నోటితో
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మొసలి.. కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మొసలి తన నోటితో పెద్ద కొండచిలువను రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొలనులో మొసలి, కొండచిలువ తలపడ్డాయి. మొసలిని ఎలాగైనా తన ఆహారం చేసుకోవాలని అనకొండ ప్రయత్నిస్తుంటే… దాన్ని ఎట్టైనా కరకరా నమిలేయాలని మొసలి ప్రయత్నింస్తోంది. ఈప్రయత్నంలో ఆ రెండిటి మధ్య జరిగిన ఫైటింగ్ ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను లక్షలమంది వీక్షించారు.. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..