Dwayne Bravo Dance-Akshay Kumar: డ్వేన్ బ్రావో డ్యాన్స్‌కు అక్షయ్ కుమార్ ఫిదా.! తనదైన స్టైల్లో రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో
వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన డ్యాన్స్‌తో అభిమానులను మరోసారి అలరించాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే టైటిల్ సాంగ్‌కు బ్రావో స్టెప్పులు వేశాడు. బ్రావో తన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన డ్యాన్స్‌తో అభిమానులను మరోసారి అలరించాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే టైటిల్ సాంగ్‌కు బ్రావో స్టెప్పులు వేశాడు. బ్రావో తన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అక్షయ్‌కుమార్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న ఛాంపియన్ అని బ్రావో ఈ వీడియెకు క్యాప్షన్‌గా పెట్టాడు. ప్రస్తుతం బ్రావో డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బ్రావో డ్యాన్స్‌పై అక్షయ్ కుమార్ స్పందించాడు.తను నటించిన సినిమాలో పాటకు వెస్టిండీస్ క్రికెటర్ డ్యాన్స్ చేయడం చాలా సరదాగా అనిపించందని అన్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వీరిద్దరీ ట్వీట్‌లు, బ్రావో డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

