Brother - Sister: సారీ చెబుతున్నా పట్టించుకోని అన్న‌.. చిన్నారి ఏం చేసిందంటే..!

Brother – Sister: సారీ చెబుతున్నా పట్టించుకోని అన్న‌.. చిన్నారి ఏం చేసిందంటే..!

Anil kumar poka

|

Updated on: Jun 19, 2023 | 9:52 AM

ఇంట‌ర్‌నెట్‌లో కొన్ని వీడియోలు మ‌నం ఎంత చికాకులో ఉన్నా మ‌న ముఖాల‌పై న‌వ్వులు పూయిస్తుంటాయి. నెటిజ‌న్ల‌లో న‌యా జోష్ నింపేలా ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారి త‌న అన్న‌కు సారీ చెబుతుండ‌టం క‌నిపిస్తుంది.

ఇంట‌ర్‌నెట్‌లో కొన్ని వీడియోలు మ‌నం ఎంత చికాకులో ఉన్నా మ‌న ముఖాల‌పై న‌వ్వులు పూయిస్తుంటాయి. నెటిజ‌న్ల‌లో న‌యా జోష్ నింపేలా ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్నారి త‌న అన్న‌కు సారీ చెబుతుండ‌టం క‌నిపిస్తుంది. చిన్నారి క్ష‌మాప‌ణ కోరినా అన్న తనకేమీ పట్టనట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఈ వైర‌ల్ క్లిప్‌లో చూడొచ్చు. ఏడాదిన్న‌ర వ‌య‌సున్న చిన్నారి అవిర‌, త‌న అన్న విహాన్‌కు సారీ చెబుతున్న వీడియోను వారి త‌ల్లి సుమ‌న చౌధ‌రి త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 50 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో పాప ప‌లుమార్లు భ‌య్యా సారీ అని చెబుతుండ‌టం వినిపిస్తుంది. ఎన్ని సార్లు సారీ చెప్పినా ఆమె అన్న మంకుప‌ట్టు వీడ‌క‌పోవ‌డంతో అత‌డిని కొట్టేస్తాన‌ని బెదిరించ‌డం క్యూట్ వీడియోలో చూడొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!