ఇదేం అడ్రస్‌రా నాయనా.. డెలివరీ బాయ్ కే పిచ్చెక్కించాడు..

ప్రస్తుత ఆన్‌లైన్‌ యుగం నడుస్తోంది. ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విషయంలో అందరూ ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఫోన్ సహాయంతోనే కావాలసిన వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు.

ఇదేం అడ్రస్‌రా నాయనా.. డెలివరీ బాయ్ కే పిచ్చెక్కించాడు..

|

Updated on: Jan 26, 2023 | 8:39 PM

ప్రస్తుత ఆన్‌లైన్‌ యుగం నడుస్తోంది. ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విషయంలో అందరూ ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఫోన్ సహాయంతోనే కావాలసిన వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో ఆర్డర్ డెలివరీ చేయాల్సిన అడ్రస్ ను తప్పకుండా మెన్షన్ చేయాలి. ఈక్రమంలో ఇంటి నంబర్, కొన్ని ల్యాండ్‌మార్క్‌లను అడ్రస్‌లో యాడ్ చేస్తారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బహుశా ఈ అడ్రస్ చదివి డెలివరీ బాయ్ కూడా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. వైరల్ అవుతున్న ఫోటోలో ఆర్డర్ చేసిన వస్తువు ఫ్లిప్‌కార్ట్ సంస్థకు చెందినదని తెలుస్తోంది. దానిపై ఇన్‌వాయిస్ అతికించారు. ఈ ఇన్‌వాయిస్‌లో షిప్పింగ్ అడ్రస్‌ ఉంది. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందింది. ఈ అడ్రస్‌ చాలా పొడవుగా ఉంది. ఈ వస్తువును ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు భిఖారామ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై అంతా చూస్తుండగా రొమాన్స్.. జంట కోసం పోలీసుల వేట

మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్‌.. ఎక్కడో తెలుసా ??

జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే

బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది..

 

Follow us