అతి తక్కువ ధరకే అమ్మకానికి ఐలాండ్.. ఎక్కడో తెలుసా ??
మూడు బెడ్ రూమ్‌ల ఫ్లాట్‌ను కొనే ధరతో ఓ ఐలాండ్ కొనవచ్చని మీకు తెలుసా..? ఇది చూస్తే నిజమనిపిస్తుంది. అభిరుచికి తగిన విధంగా సొంతిళ్లు కొని.. ప్రశాంతంగా జీవించాలనేది ఎందరికో కల.
మూడు బెడ్ రూమ్‌ల ఫ్లాట్‌ను కొనే ధరతో ఓ ఐలాండ్ కొనవచ్చని మీకు తెలుసా..? ఇది చూస్తే నిజమనిపిస్తుంది. అభిరుచికి తగిన విధంగా సొంతిళ్లు కొని.. ప్రశాంతంగా జీవించాలనేది ఎందరికో కల. అయిఐతే అనేక మంది మహా నగరాల్లో కోట్లు కుమ్మరించినా అపార్ట్‌మెంట్‌కు మించి కొనలేని పరిస్థితి. ముంబాయిలో 3 బెడ్ రూంల ఫ్లాట్‌ను కొనే ధరతో ఓ ఐలాండ్ కొనవచ్చు. అమెరికాలో ఉన్న ఇగువానా ఐలాండ్ అమ్మకానికి పెట్టారు. మధ్య అమెరికాలోని నికరాగువా దేశంలో బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ అరటి, కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే
బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది..
గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే ??
Kim Jong un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఏమైందంటే ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

