గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే ??
క్యాన్సర్ తో బాధపడేవారి జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. కానీ ఒక మహిళకు క్యాన్సర్ రావడంతో ఆమె జుట్టును షేవ్ చేయవలసి వచ్చింది. అది ఆమెకు ఎంత బాధ కలిగించిందో మీరు ఊహించలేరు.
క్యాన్సర్ తో బాధపడేవారి జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. కానీ ఒక మహిళకు క్యాన్సర్ రావడంతో ఆమె జుట్టును షేవ్ చేయవలసి వచ్చింది. అది ఆమెకు ఎంత బాధ కలిగించిందో మీరు ఊహించలేరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళ.. సెలూన్ కు వెళ్లింది. అక్కడ పని చేసే యువకుడు జుట్టు షేవ్ చేస్తున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. జుట్టు పోతోందనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో ఆ యువకుడు చేసిన పని ఆశ్చర్యం కలిగించింది. కుర్చీలో కూర్చున్న మహిళ తన జుట్టును అద్దంలో చూసుకుంది. అదే సమయంలో యువకుడు ట్రిమ్మర్ తో జుట్టును కట్ చేసాడు. జుట్టు రాలడం చూసి ఆ మహిళ బోరున విలపించింది. దీంతో చలించిపోయిన ఆ యువకుడు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kim Jong un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఏమైందంటే ??
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

