Bike Theft: అదిరిపోయే స్కెచ్చేశారు.. ఆఖరికి ఇలా దొరికిపోయారు.! బైక్ దొంగలతో జాగ్రత్త.
ర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కలెక్టరేట్ ప్రాంగణంలో బైకులు, రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ ఇద్దరు యువకులు నిలబడి ఏదో చర్చించుకుంటున్నారు. పక్కనే మరో స్కూటీపైన ఓ వ్యక్తి కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. మరోవైపు నుంచి ఎవరో మహిళ కలెక్టరేట్ లోపలినుంచి వచ్చి కారులో వెళ్లింది. ఇంతమంది జనం తిరుగుతున్నా..
నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కలెక్టరేట్ ప్రాంగణంలో బైకులు, రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ ఇద్దరు యువకులు నిలబడి ఏదో చర్చించుకుంటున్నారు. పక్కనే మరో స్కూటీపైన ఓ వ్యక్తి కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. మరోవైపు నుంచి ఎవరో మహిళ కలెక్టరేట్ లోపలినుంచి వచ్చి కారులో వెళ్లింది. ఇంతమంది జనం తిరుగుతున్నా.. ఈ యువకులు ఎలాంటి అనుమానం రాకుండా ఏదో పనిమీద వచ్చిన పౌరుల్లా అక్కడ పార్క్ చేసి ఉన్న బైకుల దగ్గరకు వెళ్లి నచ్చిన బైకులను ఎంపికచేసుకొని అవి తమ బైక్సే అన్నట్టుగా స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత కలెక్టరేట్‌లో పనిచేసే మూట గణేష్ అనే వ్యక్తి తన బైక్ కనిపించకపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

