Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో.. ‘భూమ్మీద నూకలు ఉండి బతికిపోయాడు’..
యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా ఆదోని… ఎమ్మిగనూరు రోడ్డులో
యాక్సిడెంట్‌కి సంబంధించిన వీడియోలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కర్నూల్ జిల్లా ఆదోని… ఎమ్మిగనూరు రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. అయితే, ఆ బస్సు వేగానికి అతడు దూరంగా ఎగిరి పక్కకు పడ్డాడు. దీంతో టైర్లు అతడి మీదకు ఎక్కకుండా.. ముందుకు వెళ్లాయి. అంతటి ప్రమాదం జరిగినప్పటిక అతనికి ఏమీ కాలేదు. చిన్న గాయం కూడా కాకుండానే బయటపడ్డాడు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు’, ‘భూమ్మీద నూకలు ఉండి బతికిపోయాడు’…. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో

