కారణం లెటర్‌లో రాస్తూ.. పెంపుడు శునకాన్ని బాధపడుతూనే వదిలేశాడు !!

|

Jun 08, 2022 | 9:10 AM

బేబీ గర్ల్‌ అనే ఈ కుక్క మంటలు ఆర్పేందుకు ఉపయోగించే ఓ ఫైర్‌ హైడ్రంట్‌కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగ్‌ ఉంది. జంతువుల కోసం పని చేసే ఓ చారిటీ సంస్థ వారు కుక్క బ్యాగును తెరిచి చూశారు.

బేబీ గర్ల్‌ అనే ఈ కుక్క మంటలు ఆర్పేందుకు ఉపయోగించే ఓ ఫైర్‌ హైడ్రంట్‌కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగ్‌ ఉంది. జంతువుల కోసం పని చేసే ఓ చారిటీ సంస్థ వారు కుక్క బ్యాగును తెరిచి చూశారు. దాన్నిండా ఆ కుక్క ఆడుకునే వస్తువులతో పాటు ఆ కుక్కును పెంచుకునే యజమాని లేఖను కూడా గుర్తించారు. దాన్ని చదివి చలించిపోయారు. దానికి డయాబెటిస్‌ వ్యాధి ఉందని గుర్తించారు. చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, ఆహారానికి ప్రతి నెలా వేలల్లోనే ఖర్చవుతుంది. కుక్కను పెంచుకుంటున్న యజమానే కొన్ని అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వ్యాధి చికిత్సకే డబ్బులు సరిపోక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు కుక్కు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని బాధపడ్డాడు. మరో అవకాశం లేక వీధిలో దాన్ని వదిలేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహం హెయిర్‌ స్టైల్‌ భలే ఉందిగా.. ఎవరు చేశారబ్బా.. నెట్టింట వైరల్‌

ఐదు నెలల చిన్నారి వర్కవుట్స్‌ !! వీడియో చూస్తే మైండ్‌ బ్లాంకే !!

పెంపుడు కుక్క విశ్వాసం !! యజమాని ఆకలి తీర్చడానికి రోజూ 2 కి.మీ. నడిచి..

Published on: Jun 08, 2022 09:10 AM