Viral Video: ఢిల్లీ మెట్రో సిత్రాలు.. మాములుగా లేదుగా.. ఆమె చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు.

Viral Video: ఢిల్లీ మెట్రో సిత్రాలు.. మాములుగా లేదుగా.. ఆమె చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు.

Anil kumar poka

|

Updated on: Jun 24, 2023 | 7:49 PM

ఢిల్లీ మెట్రోలో రోజుకో రకం వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొట్లాటలు, వింత డ్రెస్సింగ్, ఆటలు, పాటలు.. ఇలా విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటివన్నీ నిషేధమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పదే పదే హెచ్చరికలు జారీ చేసినా జనం వినే పరిస్థితి కనిపించడం లేదు.

తాజాగా ఓ యువతి మెట్రోలో తన జుట్టుని స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఆ యువతి ఆఫీస్‌కి వెళ్తోందో? పార్టీకి వెళ్తోందో తెలియదు కానీ.. ఈ వీడియో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. హస్నా జరూరీ హై అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ‘ సిస్టర్.. వాషింగ్ మెషీన్ తెచ్చుకుని బట్టలు కూడా వాష్ చేసుకో’ అని ఒకరు..’మేడమ్ కింద పడిన జుట్టుని తీసి పారేయండి.. ఇది రైలు మీ ఇల్లు కాదు’ అని మరొకరు ఇలా వరుసగా కోపంగా కామెంట్లు పెట్టారు. ఏదో రకంగా ఫేమస్ అవడం కోసమే ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!