Tiger attack: మందుకొడుతున్న ఫ్రెండ్స్.. అకస్మాత్‌గా వచ్చిన పులి.. తరువాత ఏంజరిగిందంటే.. వీడియో.
ఎక్కడా చోటు లేనట్టు అడవిలో సిట్టింగ్ వేశారు కొందరు వ్యక్తులు. ఫ్రెండ్స్ అంతా కలిసి మందు సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సీన్ ఎదురైంది. మందుకొడుతున్న ఆ వ్యక్తుల దగ్గరకు ఓ పెద్దపులి వచ్చింది.
ఎక్కడా చోటు లేనట్టు అడవిలో సిట్టింగ్ వేశారు కొందరు వ్యక్తులు. ఫ్రెండ్స్ అంతా కలిసి మందు సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సీన్ ఎదురైంది. మందుకొడుతున్న ఆ వ్యక్తుల దగ్గరకు ఓ పెద్దపులి వచ్చింది. ఊహించని పరిణామానికి ఆ వ్యక్తులు బెంబేలెత్తిపోయారు. అందరూ తలో దిక్కూ పరుగులు తీశారు. కానీ దురదృష్టం ఓ వ్యక్తి మాత్రం పులికి ఆహారమైపోయాడు. ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్ననసీఫ్ అనే 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా వచ్చిన పులి ఈడ్చుకెళ్లిం సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో డిసెంబర్ 24 సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు నఫీస్ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో డిసెంబర్ 25 ఉదయం పులి సగం తిని వదిలేసిన అతని మృతదేహం లభ్యమైంది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

