Teacher Over action: క్లాస్ రూమ్‌లో ఇదేం పని టీచరమ్మా .! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
బీహార్‌లో ఓ టీచరమ్మా నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెట్టియా సిటీలోని ఓ ప్రైమరీ స్కూల్‌ల్లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న బబితా కుమారీ స్కూల్‌లో
బీహార్‌లో ఓ టీచరమ్మా నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెట్టియా సిటీలోని ఓ ప్రైమరీ స్కూల్‌ల్లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న బబితా కుమారీ స్కూల్‌లో స్టూడెంట్స్‌తో తనకు సేవలు చేయించుకుంటుంది. టీచరమ్మా క్లాస్ రూమ్‌లో హాయిగా కూర్చిలో నిద్రపోతూ.. చిన్నారులతో గాలి కొట్టించుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఇక ఈ వ్యవహారంకు సంబంధించిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకరి తర్వాత ఇంకొక్కరితో సేవలు చేయించుకుంటూ కెమెరాకు చిక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

