Viral Video: ప్రపంచం ఎలా ఉండాలో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.! జనంతో సమానంగా జింకలు..
ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ప్రపంచం ఎలా ఉండాలో అని నేను ఊహించుకున్నప్పుడల్లా ఈ వీడియోను చూస్తాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 21 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.
జపాన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నారా అనే ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్డుమీద ప్రయాణిస్తున్న వారంతా దగ్గర్లోని ఓ బిల్డింగ్ వరండాలో చేరి ఆశ్రయం పొందుతున్నారు. వాన మరింత పెరిగింది. భారీవర్షంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న కొన్ని జింకలు భయంతో ఆ వరండాపైకి చేరాయి. అక్కడ అంతమంది మనుషులున్నారు తమనేమైనా చేస్తారేమో అన్న భయం లేకుండా మనుషులతో కలిసి అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో హాయిగా ఉంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ప్రపంచం ఎలా ఉండాలో అని నేను ఊహించుకున్నప్పుడల్లా ఈ వీడియోను చూస్తాను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 21 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. జింకలు మనుషులను ఎంతగానో నమ్ముతాయి, ఎంత అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

