Viral Video: చదువు మానేసి గాడిదలు పెంచుతూ లక్షలు గడిస్తున్న యువకుడు.!

Viral Video: చదువు మానేసి గాడిదలు పెంచుతూ లక్షలు గడిస్తున్న యువకుడు.!

Anil kumar poka

|

Updated on: May 25, 2022 | 9:27 AM

గాడిద పాలలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా గాడిదపాలకు డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక వ్యాప్తి.. ఆవు, గేదె, మేక వంటి జంతువులను పెంచుకున్నట్లే.. ఇప్పుడు గాడిదలను కూడా పెంచుతున్నాడు. లీటర్ గాడిదపాలను ఏకంగా ఏడు వేలకు అమ్మి..


గాడిద పాలలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా గాడిదపాలకు డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక వ్యాప్తి.. ఆవు, గేదె, మేక వంటి జంతువులను పెంచుకున్నట్లే.. ఇప్పుడు గాడిదలను కూడా పెంచుతున్నాడు. లీటర్ గాడిదపాలను ఏకంగా ఏడు వేలకు అమ్మి.. లక్షలను ఆర్జిస్తూ.. ప్రముఖ వ్యాపారవేత్త అయ్యాడు. అతను చదివిన చదువుకు స్వస్తి చెప్పి.. నేడు అనేక మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. తమిళనాడులోని తిరునెల్వేలి సమీపంలోని వన్నార్‌పేట్‌కు చెందిన యు. బాబు.. చదువు మధ్యలోనే గుడ్ బై చెప్పేశాడు. రాష్ట్రంలో మొట్టమొదటి గాడిద ఫారమ్‌ను స్థాపించాడు. పాలను బెంగళూరులోని ఓ కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్థకు సరఫరా చేస్తున్నారు. లీటరు గాడిద పాలను రూ.7,000 చొప్పున విక్రయిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త. ప్రస్తుతం 100కు పైగా గాడిదలను పెంచుతున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 25, 2022 09:27 AM