Viral Video: బుద్ధుందా! లైకుల కోసం ఇంతటి నీచానికి ఒడికడతావా? పసిపిల్లాడితోనా ఆటలు..

ప్రస్తుతం యావత్ ప్రపంచం సామాజిక మాధ్యమాల్లో (social media)మునిగితేలుతోంది. పక్కింటి వారిని పలకరించాలన్నా వాట్సప్ మెసేజ్ ఒకటి విసిరేస్తున్నారు. మరీ అంత..

Viral Video: బుద్ధుందా! లైకుల కోసం ఇంతటి నీచానికి ఒడికడతావా? పసిపిల్లాడితోనా ఆటలు..
Boy Playing With Snake
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 29, 2022 | 8:28 PM

Life of the little child put in danger, the snake in the hand and then: ప్రస్తుతం యావత్ ప్రపంచం సామాజిక మాధ్యమాల్లో (social media)మునిగితేలుతోంది. పక్కింటి వారిని పలకరించాలన్నా వాట్సప్ మెసేజ్ ఒకటి విసిరేస్తున్నారు. మరీ అంత బిజీగా ఎలా మారిపోయారో అర్ధమవ్వట్లేదు. ఏం చేసినా సోషల్ మీడియాలో చెప్పి చేస్తున్నారు. లైక్స్ కోసం, కామెంట్లు, వ్యూస్ కోసం వింతైన, భయంకర వీడియోలను (viral)పోస్టు చేస్తున్నారండీ! తాజాగా అటువంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఓ బుడతడు విషపూరితమైన పాము (dangerous snake)తో ఆడుకోవడం కనిపిస్తుంది. ఐతే అది ప్రాణాలు తీసే జంతువని తెలియని పసివాడు నవ్వులు చిందిస్తూ ఆటలాడుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వీడియో తీసినవవారిపై మండిపడుతున్నారు. లైకుల కోసం ఇంతటి నీచానికి ఒడికడతారా, పిల్లాడి ప్రాణాలను పనంగా పెడతారా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం ఈ వీడియోను చూసిన వారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టాక్ ఆఫ్ ది డేగా మారిపోయింది.

Also Read:

Black Snow Video: ఈ దేశంలో మంచు నల్లగా కురుస్తోంది.. ప్రకృతి విరుద్ధంగా ఇదేం అప్రాచ్యం?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!