Blue Shrimp: జాలరి వలలో అరుదైన బ్లూ రొయ్య.. 20 లక్షల్లో ఒకటి మాత్రమే ఇలా..
అమెరికాలో ఓ జాలరి వలలో అద్భుత నీలి రంగులో మెరిసే ఓ రొయ్య చిక్కింది. లార్స్-జోహన్ లార్సన్ వెంటనే బ్లూ లాబ్‌స్టర్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. నీలి రంగు లాబ్‌స్టర్ ప్రత్యేకత ఏంటంటే
అమెరికాలో ఓ జాలరి వలలో అద్భుత నీలి రంగులో మెరిసే ఓ రొయ్య చిక్కింది. లార్స్-జోహన్ లార్సన్ వెంటనే బ్లూ లాబ్‌స్టర్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. నీలి రంగు లాబ్‌స్టర్ ప్రత్యేకత ఏంటంటే చాలా అరుదుగా దొరకడం. దాదాపు 20 లక్షల రొయ్యల్లో ఒకటి నీలం రంగులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
“అద్భుత రంగులో మెరుస్తున్న అరుదైన ఈ నీలి రొయ్య పారే పోర్ట్‌లాండ్ తీరంలో దొరికింది. ఫోటో తీసుకున్న వెంటనే నీళ్ళల్లో వదిలిపెట్టేసా.. అంటూ కాప్షన్ పెట్టాడు లార్సన్. జన్యుపరమైన లోపం వల్ల రొయ్య నీలి రంగులో మారుతుందట. రొయ్య శరీరంలో క్రూస్టినిన్ అనే ప్రొటీన్ పెద్ద మొత్తంలో తయారుకావడం కారణంగా వాటి రంగు నీలంగా ఉంటుందట. ఈ పోస్ట్‌ను 5 లక్షల 51 వేల మందికి పైగా వీక్షించగా దాదాపు 47 వేల మంది రీట్వీట్ చేశారు. పోస్ట్‌పై కామెంట్ చేస్తూ.. ఒక నెటిజన్ గతాన్ని గుర్తుచేసుకున్నాడు. 1993 వేసవిలో లాంగ్ ఐలాండ్ లో తనకు దొరికిన నీలిరంగు రొయ్యను అక్వేరియంకు విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

