Amarnath Yatra: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్నభక్తులపై పడబోయిన హెలికాప్టర్..
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమర్ నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మరోసారి యాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు పెను ప్రమాదం తప్పింది. భక్తులు మంచు శివలేంగేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఓ హెలికాప్టర్‌లో సాంకేతికి సమస్య తలెత్తి భక్తులపై పడబోయింది. రెండు మూడు సార్లు భక్తులకు చాలా దగ్గరగా వెళ్లిన హెలికాప్టర్.. తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టి తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో డీజీసీఏ అధికారులు తమ ట్విట్టర్‌లో అకౌంట్ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

