Nurse Video: దారుణం.. మహిళా రోగి జుట్టుపట్టుకుని.. బెడ్‌పై తోసిన నర్సు.. సీసీ లో రికార్డు అయినా వీడియో..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సు ఒక మహిళా రోగి జుట్టుపట్టుకుని బెడ్‌పైకి తోసింది. ఈ నెల 18న ఒక మహిళా రోగిని వార్డులో అడ్మిట్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆ మహిళ పట్ల నర్సులు దురుసుగా ప్రవర్తించారు.
మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్కే సింగ్, ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ ఆ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని తెలిపారు. దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సాధారణ పరిస్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం ఆ మహిళను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

