Viral video: ఐస్‌క్రీమ్ కోసం చిన్నారి మారాం..ఆ తల్లి ఐడియాకి నెటిజన్లు షాక్..
పిల్లలను వెంటపెట్టుకొని బయటకు వెళ్లినప్పుడు వాళ్లను కంట్రోల్ చెయ్యడం ఆ తల్లికి పెద్ద సవాలే. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం చాలా తెలివిగా మేనేజ్ చేసింది. అది చూసి నెటిజన్లు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిన్నారి బాబును తీసుకొని షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళ..
పిల్లలను వెంటపెట్టుకొని బయటకు వెళ్లినప్పుడు వాళ్లను కంట్రోల్ చెయ్యడం ఆ తల్లికి పెద్ద సవాలే. కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం చాలా తెలివిగా మేనేజ్ చేసింది. అది చూసి నెటిజన్లు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిన్నారి బాబును తీసుకొని షాపింగ్‌కు వెళ్లిన ఓ మహిళ అక్కడ ఓ ఐస్‌క్రీమ్ కొనింది. అంత పెద్ద ఐస్‌క్రీమ్ ఆ చిన్నారి చిట్టిచేతుల్లో పట్టదు. వాడు దాన్ని పడేస్తాడని భావించిన ఆ తల్లి సూపర్ ఐడియా వేసింది. ఆ తల్లి ఐస్‌క్రీమ్ కోన్ అడుగున ఉన్న కొంత భాగాన్ని కట్ చేసి అందులో క్రీమ్ పెట్టి ఆ బుడ్డోడికి అందించింది. బుడ్డోడికి బుడ్డి ఐస్ క్రీమ్ అన్నమాట. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను 70 లక్షలమందికి పైగా వీక్షించారు. దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. చిన్నోడికి చిన్న సైజ్ ఐస్‌కీమ్, వావ్ చిన్న చిన్న పనులే చిన్నారులను సంతోషంగా ఉంచుతాయి, ఆమె వేసిన ప్లాన్ సూపర్ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

