ప్రపంచంలో చాలా మందికి అనేక టాలెంట్స్ ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి వారి తెలివితేటలు బయటపడుతుంటాయి. ఇక మన దేశంలో ఉన్న టాలెంట్స్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యామా అని రకారకాల టాలెంట్ వీడియోస్ చూస్తూనే ఉన్నాం. సామాన్య ప్రజల కంటే మందుబాబులకు కాసింత తెలివి ఎక్కువే ఉంటుందేమో. నిజాంగానే వారిలో ఆ టాలెంట్ ఉంటుందా.. లేదా మద్యం తాగాలనే ఆశ వారితో అలా చేయిస్తూ అనేది అర్థం కాదు. తాజాగా ఓ మందు బాబుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అతడు చేసిన పనిని చూసి… వాటే ఐడియా సర్ జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ అంత గొప్ప పని అతడు ఏం చేసాడా అని అనుమానం కలుగుతుంది కదూ. ఈ సందేహం తొలగిపోవాలంటే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
ఆ వీడియో ఓ వ్యక్తి టేబుల్ మీద బీర్లు పెట్టుకున్నాడు. అందులో ఓ బీర్ తీసుకొని.. తాను ధరించిన షూ లెస్‌ను ఆ బాటిల్ మూత దగ్గర గట్టిగా చుట్టి వెంటనే లాగేసాడు. దీంతో ఆ బీర్ సీసా మూత ఊడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంకేముంది ఈ వీడియో చూసిన బీర్ ప్రేమికుల వాటే ఐడియా సర్ జీ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఆ వీడియోను మీరు కూడా ఓసార చూసెయ్యండి.
వీడియో..
Where there’s a will, there’s a way. ?? pic.twitter.com/5OCKUICrl2
— ? Hold My Beer ? (@HldMyBeer) April 15, 2021
Also Read: అంబులెన్స్‌కు దారిచ్చేందుకు వాళ్లు చేసిన పని చూసి… ప్రతి ఒక్కరు ఫిదా… వీడియో వైరల్..
ఆకాశంలో అద్భుత దృశ్యం… భూమి, అంగారకుల మధ్యలో చంద్రుడు.. చూడటానికి రెండు కన్నులు చాలవు..
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…