Man romantic dance: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్..! వైరల్ వీడియో..
భయంకరమైన జంతువులు భూమిపై నివసించినట్లుగానే.. నీటి లోపల కూడా కొన్ని ఉంటాయి. ఇవి కూడా చాలా ప్రాణాంతకరమైనవి. వీటిలో సొరచేపలు సముద్రంలో ఎంతో వేగంగా, చాకచక్యంగా
భయంకరమైన జంతువులు భూమిపై నివసించినట్లుగానే.. నీటి లోపల కూడా కొన్ని ఉంటాయి. ఇవి కూడా చాలా ప్రాణాంతకరమైనవి. వీటిలో సొరచేపలు సముద్రంలో ఎంతో వేగంగా, చాకచక్యంగా దాడి చేసే జీవులను చంపి పారేస్తాయి. వీటి పదునైన దంతాలతో పడవలను సైతం నమిలేస్తాయి.. అటువంటి పరిస్థితిలో, మనుషులు ఎప్పుడైనా వారి బారిన చిక్కుకుంటే ఏం జరుగుతుందో ఇక చెప్పక్కర్లేదు. అయితే, ఒక్కోసారి మనుషులను కూడా వీటిని వేటాడుతుంటారు. ఈ ఎపిసోడ్‌లో షార్క్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం వీడియోలో చూడొచ్చు. షార్క్‌లతో సహా పెద్ద అక్వేరియంలో చాలా చేపలు ఈత కొడుతున్నాయి. అందులోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ఎలాంటి భయం లేకుండా షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..