Lion Video: నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

మనం ఉదయం నిద్ర లేవగానే మన పెంపుడు కుక్క లేదా పిల్లి మనల్ని ప్రేమగా చూస్తుంటే ఆ అనుభవం ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా. కానీ, మనం కళ్లు తెరిచిన వెంటనే సింహం మనవైపు చూస్తూ ఉంటే.. అప్పుడ ఎలా ఉంటుందో ఊహించుకోగలరా..? కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో అలాంటిదే జరిగింది. ఓ ఇంట్లోని వారు నిద్రలేచిన వెంటనే ఎదురుగా భయంకర సింహం నిలబడి ఉండటం చూస్తున్నారు.

Lion Video: నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

|

Updated on: Sep 28, 2024 | 7:42 PM

మనం ఉదయం నిద్ర లేవగానే మన పెంపుడు కుక్క లేదా పిల్లి మనల్ని ప్రేమగా చూస్తుంటే ఆ అనుభవం ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా. కానీ, మనం కళ్లు తెరిచిన వెంటనే సింహం మనవైపు చూస్తూ ఉంటే.. అప్పుడ ఎలా ఉంటుందో ఊహించుకోగలరా..? కానీ, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో అలాంటిదే జరిగింది. ఓ ఇంట్లోని వారు నిద్రలేచిన వెంటనే ఎదురుగా భయంకర సింహం నిలబడి ఉండటం చూస్తున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అడవి లోపల ఉండే అనుభవం. ఈ ప్రదేశాలలో బయటి దృశ్యం స్పష్టంగా కనిపించే విధంగా ప్రజలు ఉండటానికి బలమైన గాజు క్యాబిన్‌లు, లేదంటే ఐరన్‌ నెట్స్‌తో బలంగా ఏర్పాటు చేసిన గదులను తయారు చేస్తారు. ఇక్కడ్నుంచి అడవి జంతువులను చాలా దగ్గరగా చూడటం వాటి ప్రత్యేకత.

ఈ వీడియో ఎక్కడిది, అందులో కనిపిస్తున్న వ్యక్తి పర్యాటకుడా.. లేక ఇది అతని ఇల్లేనా అనేది స్పష్టంగా తెలియరాలేదు. కానీ, ఇందులో మూసి ఉన్న కిటికీ దగ్గర సింహం ఇంట్లోని వ్యక్తిని చూస్తూ కనిపించింది. వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అయింది. ఇంతకుముందు ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఇది మళ్లీ రెడ్డిట్‌లో షేర్ చేశారు. వీడియోపై కామెంట్స్‌లో, చాలా మంది ప్రజలు అడవి జంతువులు ఎప్పుడూ ప్రమాదకరమే అంటున్నారు. వామ్మో.. మీ ధైర్యానికి హాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం
పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం
మణికంఠ ఏడుపు సింపథికి నాగార్జున బ్రేక్..
మణికంఠ ఏడుపు సింపథికి నాగార్జున బ్రేక్..
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీ.. 14 మందితో..
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీ.. 14 మందితో..
బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే.
బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే.
విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ఎప్పుడంటే..?
విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ఎప్పుడంటే..?
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం పట్టే ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం పట్టే ఛాన్స్..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..