కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం

|

Apr 25, 2024 | 8:03 PM

ఒక్క ఫోన్ కాల్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పలువురు బాధితులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ప్రతిరోజు బాధితులు మోసపోతూనే ఉన్నారు. తీరా అది ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ కొరియర్ సంస్థ పేరును వాడుకొని ఓ వ్యాపారి నుంచి కోట్లు లాగేశారు. విశాఖకు చెందిన ఒక లాజిస్టిక్‌ వ్యాపారిని ట్రాప్‌ చేసి, కోటి రూపాయలు కొట్టేశారు. విశాఖకు చెందిన ఓ లాజిస్టిక్‌ వ్యాపారికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ఒక్క ఫోన్ కాల్‌తో కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు పలువురు బాధితులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూ ప్రతిరోజు బాధితులు మోసపోతూనే ఉన్నారు. తీరా అది ఫ్రాడ్ అని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ కొరియర్ సంస్థ పేరును వాడుకొని ఓ వ్యాపారి నుంచి కోట్లు లాగేశారు. విశాఖకు చెందిన ఒక లాజిస్టిక్‌ వ్యాపారిని ట్రాప్‌ చేసి, కోటి రూపాయలు కొట్టేశారు. విశాఖకు చెందిన ఓ లాజిస్టిక్‌ వ్యాపారికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము ఫెడెక్స్‌ కొరియర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, మీకకు ఒక పార్శిల్‌ వచ్చింది. దానిలో డ్రగ్స్‌, ఉన్నాయని,
అంతేకారు, మీ పేరు మీద ఎవరో అగంతకులు ఫేక్ బ్యాంక్ అకౌంట్ తెరిచారు అంటూ నమ్మించారు. ఈ కొరియర్‌ని వాళ్లే పంపి ఉంటారని బాధితుడిని నమ్మించారు. ఇందులో కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరుగుతోందంటూ బెదిరించారు. తన పేరు మీద ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్ లను క్లోజ్ చేయాల్సిందిగా బాధితుడికి సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ?? అయితే మీరు ఈ వ్యాధి బాధితులు కావచ్చు !!

Follow us on