Snake: వంటిట్లో బుసలు కొడుతూ నాగుపాము ఎంత దర్జాగా తిరుగుతుందో చూడండి..
ఇన్నాళ్లూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఇప్పుడిప్పుడే తొలకరి చినుకులు పడుతుండటంతో కాస్త సేదదీరుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో చెట్టూ, చేమా, ఇటు మనుషులు అటు వన్యప్రాణులు కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నాయి. ఈ క్రమంలో పాములు కూడా బయటకు వస్తూ హల్‌చల్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
Published on: Jul 03, 2023 09:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos