Viral: చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
అప్పటి వరకు ఆ చెరువులో ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లు సరదాగా ఈత కొట్టేవారు. అంతే సరదాగా చేపలు కూడా పట్టేవారు. కానీ ఈరోజు చేపల కోసం వేసిన వల కాస్తా బరువుగా అనిపించింది. ఆదివారం తమ పంట పండిందనుకున్నారు. అందరూ కలిసి బలంగా వలను గుంజారు.
అప్పటి వరకు ఆ చెరువులో ఈత కొట్టేవారు. అంతే సరదాగా చేపలు కూడా పట్టేవారు. చేపల కోసం వేసిన వల కాస్తా బరువుగా అనిపించింది. అందరూ కలిసి బలంగా వలను గుంజారు. కానీ అక్కడ జరిగింది చూసి షాక్ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని చెరువు కట్ట పైకి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరు చేశారు. కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

