Tigers: పులుల గుంపు కలకలం.. నాలుగు నెలల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైన నాలుగు పులులు.. వీడియో.
భీంపూర్ మండలం గొల్లఘాట్ సమీపంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ టిప్పర్ డ్రైవర్ కంట పడ్డ నాలుగు పులులు.అర్థరాత్రి రోడ్డు దాటుతుండగా ఫోన్ లో బందించిన ప్రాజెక్ట్ టిప్పర్ డ్రైవర్
ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం గొల్లఘాట్ సమీపంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ టిప్పర్ డ్రైవర్ కంట పడ్డ నాలుగు పులులు.అర్థరాత్రి రోడ్డు దాటుతుండగా పులులను వీడియో ద్వారా ఫోన్ లో బందించిన ప్రాజెక్ట్ టిప్పర్ డ్రైవర్. వెంటనే అటవిశాఖ అదికారులకు సమాచారం. పులుల సంచారాన్ని దృవికరించిన అటవిశాఖ.. నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతూ జనం కంటపడ్డ పులుల గుంపు మరోసారి ప్రత్యక్షమవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పులుల సంచారంతో సమీప ప్రాంత ప్రజలనుఅప్రమత్తం చేసిన అటవిశాఖ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..