First Night: ఫస్ట్‌నైట్ అంటే పారిపోయి పక్కింట్లో దాక్కున్న పెళ్లికొడుకు.. వీడియో మాములుగా లేదుగా..
కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్ కోసం కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ యువకుడు
కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్ కోసం కుతూహలంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ యువకుడు తనకోసం ఎదురు చూస్తున్న నవ వధువు నుంచి తప్పించుకుని పక్కింటికి పారిపోయి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అవును, ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్థానిక వార్తాపత్రిక ఈ వింత సంఘటన గురించి వెల్లడించింది. దాంతో ఈ వార్త కాస్తా సోషల్‌మీడియాకు చేరింది. సదరు వార్తాపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా.. వరుడు మొదటి రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. వరుడి ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రంతా వెతికారు. కానీ, అతడు ఎక్కడా కనిపించలేదు.. పైగా తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు.మర్నాడు పక్కింట్లోనుంచి వస్తున్న వరుడ్ని చూసి అంతా షాక్ తిన్నారు. ఎందుకిలా చేసావని కుటుంబసభ్యులు నిలదీశారు. దాంతో అతను చెప్పిన సమాధానం విని బిత్తరపోయారు. ఇంతకీ అతను ఏం చెప్పాడంటే.. ఫస్ట్ నైట్ అంటే తనకు చాలా సిగ్గుగా ఉందని, పైగా అంత రాత్రివేళ ఇంటికి తిరిగివచ్చే ధైర్యం లేదని చెప్పాడు. అయితే ఈ వార్త గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ పెట్టారు. అసలు దాక్కున్నాడో లేదో తెలియదు. అయితే ఈ మ్యాగజైన్ పేజీలను కొందరు మీమ్స్ కోసం ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

