Mandubabu: బైక్ ఎక్కేందుకు మందుబాబు విశ్వప్రయత్నం..! కానీ కష్టమే. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండగలరా..
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం... ఇది కేవలం ఒక ప్రకటనలా మాత్రమే కనిపిస్తుంది... తప్ప దాన్ని ఎవరూ పట్టించుకోరు. కంట్రోల్.. కంట్రోల్ అంటూనే కంట్రోల్ తప్పుతుంటారు..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు బైక్‌పైన స్థానిక మద్యం షాపుకి వెళ్లి మందు సేవించారు. వాళ్లు మందు తాగడం పూర్తయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బైక్ నడిపేందుకు సిద్ధమయ్యాడు. అతను బాగానే బైక్ పైన కూర్చున్నాడు. బండి స్టార్ట్ చేసి తన మిత్రుడ్ని బైక్ ఎక్కమన్నాడు. ఇక మనోడికి కిక్కు బాగా ఎక్కడంతో నానాపాట్లు పడుతూ బైక్ వద్దకు వచ్చాడు. అనంతరం బైక్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అతనివల్ల కాలేదు. అటూ ఇటూ తూలుతూ కింద పడిపోయాడు. మళ్లీ లేచి వెళ్లి బండి ఎక్కుదామని ట్రై చేసాడు. కిందామీదా పడి ఎట్టకేలకు బైక్ ఎక్కేశాడు. అంతే బైక్ రైడ్‌చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తి అదుపు తప్పాడు. . దీంతో బైక్‌తో సహా ఇద్దరూ కింద పడిపోయారు. ఈ దృశ్యాలు అన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

